ఎప్పుడూ తప్పులు చెయ్యడం
విచారించడం మాత్రమే కనిపిస్తుంది.
ఏదీ,
అర్ధవంతంగా కనిపించక.
ప్రతిసారీ
అయోమయావస్థలోకి వెళ్ళడం.
జీవన అందం,
ఆనందం, అనుభుతుల్ని
సృష్టించుకునె ప్రయత్నం.
కొన్ని కోరికలు
కొన్ని జ్ఞాపకాలు
కొన్ని భావోద్వేగాలు ....
రేపటి కోసం దాచుకునే ప్రయత్నం.
దేన్నీ చీకట్లో సమాధి చెయ్యలేక.
కొన్నిసార్లు ఆ గతాన్ని ....
కాల్చెయ్యాలని ఉద్విగ్నుడయ్యి.
ఆ జ్ఞాపకాలు,
కొద్ది కొద్దిగా
ఒక్కటొక్కటి గా
తిరిగి మది పొరల్లో ఇమిడిపోతుంటే.
తనను తాను నియంత్రించుకోలేని అతను ....
వాటినీ నియంత్రించలేక.
ముఖం పై
ఇప్పుడు మనకు కనబడుతున్న
ఆ సామూహిక నగీషీ లు,
ఆ నీడలు
ఆ నవ్వులు
అన్నీ
సమాజం తెరపై
ఒక సామాన్యుడి పాత్ర పోషణే!
విచారించడం మాత్రమే కనిపిస్తుంది.
ఏదీ,
అర్ధవంతంగా కనిపించక.
ప్రతిసారీ
అయోమయావస్థలోకి వెళ్ళడం.
జీవన అందం,
ఆనందం, అనుభుతుల్ని
సృష్టించుకునె ప్రయత్నం.
కొన్ని కోరికలు
కొన్ని జ్ఞాపకాలు
కొన్ని భావోద్వేగాలు ....
రేపటి కోసం దాచుకునే ప్రయత్నం.
దేన్నీ చీకట్లో సమాధి చెయ్యలేక.
కొన్నిసార్లు ఆ గతాన్ని ....
కాల్చెయ్యాలని ఉద్విగ్నుడయ్యి.
ఆ జ్ఞాపకాలు,
కొద్ది కొద్దిగా
ఒక్కటొక్కటి గా
తిరిగి మది పొరల్లో ఇమిడిపోతుంటే.
తనను తాను నియంత్రించుకోలేని అతను ....
వాటినీ నియంత్రించలేక.
ముఖం పై
ఇప్పుడు మనకు కనబడుతున్న
ఆ సామూహిక నగీషీ లు,
ఆ నీడలు
ఆ నవ్వులు
అన్నీ
సమాజం తెరపై
ఒక సామాన్యుడి పాత్ర పోషణే!
నిజమే అండి ఒక తప్పు తెలుసుకునే సరికి మరో తప్పు మొదలు....చాలా బావుంది కవిత
ReplyDelete"నిజమే అండి ఒక తప్పు తెలుసుకునే సరికి మరో తప్పు మొదలు .... చాలా బావుంది కవిత ...."
Deleteబాగుంది స్నేహాభినందన స్పందన
నా బ్లాగు కు హృదయపూర్వక స్వాగతం! ధన్యవాదాలు మంజు గారు! శుభసాయంత్రం!!