Sunday, October 13, 2013

అసంపూర్ణ జీవితం!

చిన్న మఱక, 
కళంకం,
చీకటి .... అగాధం బ్రతుకు.
అంతరించిపోతే ....
కోల్పోయేందుకు ఏమీ వుండదు. 
ఒక్క గాలి లో ధూళి మినహా,

2 comments:

  1. నిస్స్వార్ద జీవులు జీవితాన్ని కోల్పోవటం ఎప్పుడూ జరగదు,
    నాదీ అనుకొని దేనికోసమో పాకులాడుతుంటే అయ్యొ జీవితం ముగిసిపొతుందేమో అనే భయం వేటాడుతుంది.
    నేనూ ఎదైనా చేయాలి అనుకుంటే.... జీవితం మనల్ని నడిపిస్తుంది.
    సర్, కష్టాలని కూడా ఇష్టంగా అనుకున్న నా జీవితం గూర్చి నాకు తెలిసిన నిర్వచనం ఇది.

    ReplyDelete
    Replies
    1. నిజానికి నిస్వార్ధ జీవులకు జీవితంలో కోల్పోయేందుకు ఏమీ వుండదు. నాదీ అనుకొని దేనికోసమో పాకులాడేవారిని మాత్రం .... అయ్యో జీవితం ముగిసిపొతుందేమో అనే భయం వేటాడుతుంది. ఎదైనా చేయాలి అనుకునే ఎవరినైనా .... జీవితమే నడిపిస్తుంది. నేస్తం, కష్టాలలో తియ్యని బాధ, ఇష్టంను చూసుకుంటున్న ఎందరి జీవితాలనో సన్నిహితంగా చూసిన నాకు తెలిసిన నిర్వచనం ఇది. ....
      చాలా హుందాతనం తో కూడుకున్న అనుభవాత్మక స్పందన .... గొప్ప జీవితావిష్కరణ మీ వ్యాఖ్య. నా లాంటి ఎందరో భావుకులకు మార్గదర్శకం గా
      ధన్యమనోభివాదాలు ఫాతిమా గారు!!

      Delete