నాకింకా వినిపిస్తునే ఉన్నాయి.
ఆ ఎత్తిపొడుపులు, ఎగతాళి మాటలు, నిందలు
వెంటాడుతున్నాయి ....
నన్ను,
ఏవో దౌర్భాగ్యపు చెణుకుల కిచకిచలు.
నిశి రాత్రుల చీకటి నీడలు .... అదృశ్య అవమానాలు.
వాటన్నింటిని చంపే ఆయుధం .... దేని నీ పట్టించుకోకపోవడం
ఆనందిస్తున్నా మనసారా ఈ నిశ్శబ్దం
ఆ ఎత్తిపొడుపులు, ఎగతాళి మాటలు, నిందలు
వెంటాడుతున్నాయి ....
నన్ను,
ఏవో దౌర్భాగ్యపు చెణుకుల కిచకిచలు.
నిశి రాత్రుల చీకటి నీడలు .... అదృశ్య అవమానాలు.
వాటన్నింటిని చంపే ఆయుధం .... దేని నీ పట్టించుకోకపోవడం
ఆనందిస్తున్నా మనసారా ఈ నిశ్శబ్దం
Please send this poem to our Prime Minister with translation. The meaning is best suitable for him, only for him :-)
ReplyDeleteమన ప్రధాన మంత్రి కి ఈ కవిత పంపండి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి. దీని అర్థం సరిగ్గా అతనికి సరిపోతుంది. అతనికి మాత్రమే :-) .... స్పందన ఒక సూక్ష్మ విశ్లేషణ
ReplyDeleteధన్యాభివాదాలు హరి ఎస్ బాబు గారు.