నాకింకా గుర్తుంది.
విహారయాత్రలకని మనం
నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు
దిగువన కనవిందైన
ఆ ఎత్తిపోతల మనోహరం దృశ్యం
మంచు శీతలం తుంపరలలో
ఆనందం తో మనసులు నర్తించుతూ,
నేతల ఆలోచనల దృష్టి కోణం
ఉద్యమాల బాట అయి
సామాన్యులం మనం రోడ్లమీద
వంటా వార్పూ
ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకుని
దారిద్ర్య రేఖ దరి చేరుతూ
మన మధ్య, అర్ధం కాని
వింత నిశ్శబ్దం తాండవిస్తూ
మన నుదుటి రాతల
చెమట నీరు
కళ్ళలోకి జారుతూ
అనర్ధకర వ్యాఖ్యల మంటలు
ద్వేషాగ్నిలో మండిన
నివాసాల .... భయం నీడలు
లెక్కలేని, లెక్కకురాని ఆ కన్నీళ్ళు
ఇంకా కళ్ళముందు కదులుతూ ....
విహారయాత్రలకని మనం
నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు
దిగువన కనవిందైన
ఆ ఎత్తిపోతల మనోహరం దృశ్యం
మంచు శీతలం తుంపరలలో
ఆనందం తో మనసులు నర్తించుతూ,
నేతల ఆలోచనల దృష్టి కోణం
ఉద్యమాల బాట అయి
సామాన్యులం మనం రోడ్లమీద
వంటా వార్పూ
ఇల్లూ ఒళ్ళూ గుల్లచేసుకుని
దారిద్ర్య రేఖ దరి చేరుతూ
మన మధ్య, అర్ధం కాని
వింత నిశ్శబ్దం తాండవిస్తూ
మన నుదుటి రాతల
చెమట నీరు
కళ్ళలోకి జారుతూ
అనర్ధకర వ్యాఖ్యల మంటలు
ద్వేషాగ్నిలో మండిన
నివాసాల .... భయం నీడలు
లెక్కలేని, లెక్కకురాని ఆ కన్నీళ్ళు
ఇంకా కళ్ళముందు కదులుతూ ....
Bagundi sir
ReplyDeleteబాగుంది సర్ ....
Deleteబాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన!
నా బ్లాగు కు హృదయపూర్వక స్వాగతం అహ్మద్ చౌదరి గారు! సుప్రభాతం!!
neevu marichipoyavemo marichipolenanta maduramgaa undi.
ReplyDeletetotalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/
నీవు మరిచిపోయావేమో మరిచిపోలేనంత మధురంగా ఉంది.
Deleteటోటల్గా పోస్ట్ అద్భుతంగా ఉంది
స్పంద ఒక స్నేహాభినందన! ధన్యవాదాలు!
నా బ్లాగు కు స్వాగతం అజయ్ కుమార్ గారు! శుభసుప్రభాతం!!