Thursday, October 31, 2013

ఈ నిశ్శబ్దం ...

దేశ, 
రాష్ట్ర .... 
ప్రాంతాల 
సూచిక లో 
ప్రస్తుతం 
శాంతి 
నెలకొని ఉంది. 

నా గుండె 
కొంచెము కొంచెముగా 
ప్రశాంతతను 
నిశ్శబ్దం .... 
రాత్రి నుండి
త్రాగుతుంది.  

బాష్ప వాయు ప్రయోగాలు, 
తుపాకులు పేలిన చప్పుళ్ళు ....
అరుపులు, 
కేకలు లాంటి ....
అసౌకర్యాల కు దురంగా, 
నా అవసరాలకు 
అణుగుణంగా .... బాగుంది.
ఈ నిశ్శబ్దం నాకు నచ్చింది. 









2 comments:

  1. నిశ్శబ్దం ఓ అందమైన వరం సర్,
    మీ పదాల వెనుక ఉన్న నిశ్శబ్దం కంటే బలమైన ప్రశాంతత ఎక్కడుంటుంది.

    ReplyDelete
    Replies
    1. "నిశ్శబ్దం ఓ అందమైన వరం సర్,
      మీ పదాల వెనుక ఉన్న నిశ్శబ్దం కంటే బలమైన ప్రశాంతత ఎక్కడుంటుంది." ....
      అక్షరాలతో అద్భుతాలు రాసే కవయిత్రికి నా కవనం లో పదాలలో బలం కనిపించితే గర్వపడాల్సిన విషయమే
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!

      Delete