విశ్వసనీయంగా .... నమ్ముతున్నా!
మనం అనుకుంటే చాలు అని,
ముఖాన్ని కప్పేసుకున్న
ముసుగులు తీసేస్తే చాలు అని,
విశ్వసనీయతకు
చేరువలో ఉంటే చాలు
యాంత్రిక విధి విధానాల్ని
మానేస్తే చాలు అని,
విశ్వసనీయంగా
మన సామర్ధ్యం
ఆలోచన, ఆచరణత్వం
ఆడవలసిన ప్రతి ఆటనూ
ఆడాల్సిన సమయం లో
ఆడటం చేస్తే చాలు అని
నేను
సంపూర్ణంగా సిద్దం గా ఉన్నా!
కొన్నిసార్లు నాకు నేనై
నలుగుర్లో నాయకుడ్నయ్యేందుకు,
కొన్ని సార్లయినా
మనం ....
అనుకున్నవన్నీ చేయగలిగితే,
ఏదీ పెండింగ్ ఉంచకపోతే,
విశ్వసనీయంగా మనం
విజయానికి చేరువలో .... ఉన్నట్లే!
మనం అనుకుంటే చాలు అని,
ముఖాన్ని కప్పేసుకున్న
ముసుగులు తీసేస్తే చాలు అని,
విశ్వసనీయతకు
చేరువలో ఉంటే చాలు
యాంత్రిక విధి విధానాల్ని
మానేస్తే చాలు అని,
విశ్వసనీయంగా
మన సామర్ధ్యం
ఆలోచన, ఆచరణత్వం
ఆడవలసిన ప్రతి ఆటనూ
ఆడాల్సిన సమయం లో
ఆడటం చేస్తే చాలు అని
నేను
సంపూర్ణంగా సిద్దం గా ఉన్నా!
కొన్నిసార్లు నాకు నేనై
నలుగుర్లో నాయకుడ్నయ్యేందుకు,
కొన్ని సార్లయినా
మనం ....
అనుకున్నవన్నీ చేయగలిగితే,
ఏదీ పెండింగ్ ఉంచకపోతే,
విశ్వసనీయంగా మనం
విజయానికి చేరువలో .... ఉన్నట్లే!
అక్షరాలా నిజమే కానీ ముసుగులు తీయటానికి సిద్దపడేదెవ్వరూ,
ReplyDeleteముందుకు అడుగువెయ్యటానికి ఆయత్తమయ్యేదెవ్వరూ,
మంచి పనికి ముహూర్తం వద్దు మాస్టారూ... మీ అడుగుల్లో చాలా అడుగులు పడతాయి నడిచేయండి.
అక్షరాలా నిజమే కానీ ....
Deleteముసుగులు తీయటానికి సిద్దపడేదెవ్వరూ,
ముందుకు అడుగువెయ్యటానికి ఆయత్తమయ్యేదెవ్వరూ,
అయినా మంచి పనికి ముహూర్తం ఎందుకు మాస్టారూ ....
మీ అడుగుల్లో అడుగులు పడాలనుకునే ఎందరో ఉన్నారు .... నడిచేయండి.
ఒక గొప్ప నమంకం ధైర్యం కలిగించి మేమున్నాం మరవకండేం అనే స్నేహ ఆత్మియ స్పందన .... ఈ ప్రోత్సాహక అభినందన.
_/\_లు మెరాజ్ ఫాతిమా గారు!