వర్షిస్తుంది. ఆ వర్షించడం లో
ఒక ప్రయాస,
ఒక ప్రయాణం,
ఒక చైతన్యం, ప్రాణం ఉన్నాయి.
అందుకే
అనుభవించాలి ఆ వర్షాన్ని
ఆలింగనము చేసుకోవాలి ఈ జీవితాన్ని
ఒక ప్రయాస,
ఒక ప్రయాణం,
ఒక చైతన్యం, ప్రాణం ఉన్నాయి.
అందుకే
అనుభవించాలి ఆ వర్షాన్ని
ఆలింగనము చేసుకోవాలి ఈ జీవితాన్ని
ఇంత వేదాంతాన్ని అర్దం చేసుకోవాలంటే ఇంకోజీవితం కావాలి.
ReplyDeleteఇంత వేదాంతాన్ని అర్దం చేసుకోవాలంటే ఇంకోజీవితం కావాలి.... బావుంది స్పందన వేదాంత దోరణి తగ్గించమనే సూచన
Deleteధన్యవాదాలు మెరాజ్ జీ!