ఆత్మకు,
మది విన్నవించుకుంటుంది.
మాటలకు అందని
ఏ దూర గగనానికైనా ఎగిరిపోవచ్చని.
సమాజమూ,
కట్టుబాట్లూ చేరలేని ....
చరిత్రకు సన్నిహితం గా,
తెలియని కళల .... అందని జీవనానుభవాల
అవాస్తవికతలను చెరిపి ....
ముందుకు,
నీ వైపు ముంచుకు రాబోతున్న ....
ఆ నిశ్శబ్ద,
నేపథ్య పంక్తుల,
ముఖాలను అలక్ష్యం చేస్తూ,
నీ హృదయావేశం, అత్యుత్తమ దిశ వైపు
ఈ రాత్రి, నీ నిద్ర లో,
ఆ నక్షత్రాల సరసకు .... ఎప్పుడైనా
మది విన్నవించుకుంటుంది.
మాటలకు అందని
ఏ దూర గగనానికైనా ఎగిరిపోవచ్చని.
సమాజమూ,
కట్టుబాట్లూ చేరలేని ....
చరిత్రకు సన్నిహితం గా,
తెలియని కళల .... అందని జీవనానుభవాల
అవాస్తవికతలను చెరిపి ....
ముందుకు,
నీ వైపు ముంచుకు రాబోతున్న ....
ఆ నిశ్శబ్ద,
నేపథ్య పంక్తుల,
ముఖాలను అలక్ష్యం చేస్తూ,
నీ హృదయావేశం, అత్యుత్తమ దిశ వైపు
ఈ రాత్రి, నీ నిద్ర లో,
ఆ నక్షత్రాల సరసకు .... ఎప్పుడైనా
మదిని ... విధి మేల్కొలుపుతుంది. ఎటూ వెళ్ళరాదనీ.., అందమైన ప్రకృతిలో అందనిది ఏదీ లేదనీ.. మంచి భావుకత ఉంది సర్, చక్కటి కవిత.
ReplyDelete"సాధారణం గా మదిని .... విధి మేల్కొలుపుతుంది. ఎటూ వెళ్ళరాదని ...., అందమైన ప్రకృతిలో అందనిది ఏదీ లేదని .... మంచి భావుకత ఉంది సర్, చక్కటి కవిత."
Deleteఒక అసాధారణ పద్దతి లో మది ఆత్మను మేల్కొలపడం హృదయావేశం గమ్యం గా, ఊహల కందని లోకాలకు వెళ్ళిరమ్మనడం .... అది ఒక సామాజిక కవయిత్రికి మీకు నచ్చడం .... నాకు చాలా ఆనందం గా ఉంది.
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!