సన్నటి పొడుగాటి వేళ్ళూ,
మోకాళ్ళవరకూ సాగిన బాహువులు,
విశాల నయనాలు, ఉంగరాల జుట్టూ ....
ఒక పరిపూర్ణుడు.
కారణ జన్ముడ్ని అనుకునేవాడ్ని.
వెన్ను మీద గొంగళిపురుగేదో జారి
నల్ల త్రాసు వొళ్ళంతా పాకి....నట్లు,
ఝలదరింపు,
ఉలిక్కిపాటు
ఈ అసంపూర్ణత
అకస్మాతుగా ఫ్లాష్ లైట్ కాంతి
కళ్ళమీద మీద పడినట్లై,
ఆ వెలుగు లో గమ్యం, నా నెచ్చెలి నీవు.
మరి నాకేమో ....
నిన్ను ప్రేమించడం ఎలాగో తెలియదు.
మోకాళ్ళవరకూ సాగిన బాహువులు,
విశాల నయనాలు, ఉంగరాల జుట్టూ ....
ఒక పరిపూర్ణుడు.
కారణ జన్ముడ్ని అనుకునేవాడ్ని.
వెన్ను మీద గొంగళిపురుగేదో జారి
నల్ల త్రాసు వొళ్ళంతా పాకి....నట్లు,
ఝలదరింపు,
ఉలిక్కిపాటు
ఈ అసంపూర్ణత
అకస్మాతుగా ఫ్లాష్ లైట్ కాంతి
కళ్ళమీద మీద పడినట్లై,
ఆ వెలుగు లో గమ్యం, నా నెచ్చెలి నీవు.
మరి నాకేమో ....
నిన్ను ప్రేమించడం ఎలాగో తెలియదు.
అపురూప ఆత్మీయ భావన,
ReplyDeleteచెలి తలపులలో నియం తడవాలనే మీ అభిలాష నెరవేరుగాక.
అపురూప ఆత్మీయ భావన, చెలి తలపులలో తడిచి సంపూర్ణుడు కావాలనే అభిలాష, నెరవేరాలని .... ఆకాంక్షిస్తూ స్పందన ఒక స్నేహాభినందన
Deleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం