Sunday, October 6, 2013

జీవించేందుకే .... జీవితం


స్వీకరించాల్సిన ఒక అమూల్య బహుమానము. 
అది, ఒక ప్రేమ భావము.
ఒక ఆటలా, ఒక పాటలా ....
ఒక అవకాశంలా, పొందాల్సిన ఒక అందము. 
ఒక ఆనందం, ఒక మెచ్చుకోలు, 
అంతేకాదు. 
అది, ఒక విప్పాల్సిన రహస్యము, 
పరిష్కారం చూపాల్సిన ఒక చిక్కుముడి. 
ఒక భాదాకరమైన అనుభవము. 
కాలంతో, కన్నీటితో జరుగుతున్న ....
ఒక పోరాటము, ఒక సాహసకృత్యము
మరణించీ జీవించాలనే గమ్యమే లక్ష్యం....గా, 

2 comments:

  1. వహ్..వా.. అదే జీవితమంటే,

    ReplyDelete
  2. "వహ్..వా.. అదే జీవితమంటే," .... స్పందన ఒక స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన. ఎందరో ప్రేమ కవులు / కవయిత్రుల మన్ననలు పొందాను. కానీ, ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే భావనల కవయిత్రి ద్వారా ఒక మెచ్చుకోలును పొందడం ఇదే తొలిసారి
    తొలి అనుభూతి కాసింత మన్మయంగా ఉంది
    మనోభివాదాలు ఫాతిమా జీ!

    ReplyDelete