ఎన్నాళ్ళుగా
అలా
నడిచేందుకు ఇష్టపడ్డానో తెలియదు.
యాంత్రికంగా
వందలో ఒకడ్నిలా, గొర్రెలా
జీవితం పెరటిదారిలో బాటసారిలా
ఎన్నాళ్ళుగా
అలా
ఎదురు చూపుల జీవితాన్నిష్టపడ్డానో తెలియదు.
పాకుడు నీరు,
వాడి, రాలిన పూరేకుల
జీవితం నిట్టూర్పుల నీడలో .... ఓపికగా నిలబడి
కానీ,
చాన్నాళ్ళకు
ఆ మారని అలవాట్ల
ఆత్మ విధ్వంసక భారం నుండి
విముక్తి పొంది తెలుసుకున్నాను,
వసంతం తో పల్లవించి చైతన్యం
నేనై, జీవితం తొలి వరస .... చరిత్ర లో ఉన్నానని
ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.
ReplyDelete
Deleteచాన్నాళ్ళ ఆవేదనను మీ స్పందన లో చదివాను.
దన్యవాదాలు రొమేనియో గారు! శుభసాయంత్రం!1
చాన్నాళ్ళకు
ReplyDeleteఆ మారని అలవాట్ల
ఆత్మ విధ్వంసక భారం నుండి
విముక్తి పొంది తెలుసుకున్నాను, .........,ఈ మాటలు చాలా భారం గా ఉన్నాయి.
చాన్నాళ్ళకు
Deleteఆ మారని అలవాట్ల
ఆత్మ విధ్వంసక భారం నుండి
విముక్తి పొంది తెలుసుకున్నాను, .........,
ఈ మాటలు చాలా భారం గా ఉన్నాయి.
భారమైన మాటల వాస్తవికతే జీవితం
నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు!