Friday, May 9, 2014

సాహితీ సరాగం




నీ గుండె కొట్టుకుంటున్న శబ్దం
ప్రతిద్వనిని
నా తల
నీ ఎదపై వాల్చిన క్షణాల్లో ....
వినిపిస్తూ ఉంటుంది
నీ రక్తనాళాల్లో .... పరుగులు తీస్తూ
పరవశత్వం గా
పరిణమిస్తూ
ప్రేమ
నా ప్రతి స్పందన కు ప్రతిస్పందన నీవై
నీ ఆవేశం కదలికల కావ్యం .... నేనై

2 comments:

  1. ఓ చిన్ని ప్రేమ కావ్యం బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఓ చిన్ని ప్రేమ కావ్యం
      బాగుంది చంద్రగారు.

      బాగుంది స్నేహ ఆత్మీయాభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!!

      Delete