Wednesday, May 14, 2014

అసంతృప్తి




చాలా వరకు అసంతోషమే .... 

సమాజం లో
ప్రబలంగా .... 

అంతటా
చిత్రమైన గాబరా
ఏదో చెప్పాల్సింది 

చెప్పలేకపోతున్న బాధ

No comments:

Post a Comment