Thursday, May 8, 2014

నీవు రాక .... ఉమ్మదము




నీవు వస్తావనే ఎదురుచూపులలో
తెలియని భారం
నొప్పి
విసుగు
ఆతురత .... ఆరంభంలో
నీవు రాని ఒంటరితనం లో మాత్రం
ద్వేషం
కోపం గా
ప్రబలమై
సహనం పరిక్షతో  
ఎంత వ్యర్ధమో కదా సమయం

6 comments:


  1. నీవు వస్తావనే ఎదురుచూపులలో
    తెలియని భారం
    నొప్పి
    విసుగు
    ఆతురత...like

    ReplyDelete
    Replies
    1. నీవు వస్తావనే ఎదురుచూపులలో
      తెలియని భారం
      నొప్పి
      విసుగు
      ఆతురత...

      లైక్

      నచ్చింది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు!! సుప్రభాతం!!

      Delete
  2. సహనమనే పరీక్ష ఎంత వ్యర్దమో కదా..,
    ఇలాంటివి మనస్సుతో రాయగలం కలముతో కాదు.
    నేను చెప్పాను కదా మీ కవితలు కనిపించకుండానే కోసేస్తాయి.

    ReplyDelete
    Replies
    1. సహనమనే పరీక్ష ఎంత వ్యర్దమో కదా ....,
      ఇలాంటివి మనస్సుతోనే రాయగలం కలముతో కాదు.
      నేను చెప్పాను కదా .... మీ కవితలు కనిపించకుండానే కోసేస్తాయి అని.
      ఎంతో చక్కని ప్రశంస మీ స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  3. మీరజ్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను, బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను,
      బాగుంది చంద్రగారు.

      చాలా బాగుంది అభినందన స్పందన
      హన్యవాదాలు శ్రీదేవీ!!

      Delete