Tuesday, May 6, 2014

ప్రేమ భావనలు విరిసి .... నాలో



 
ఆమె కళ్ళలో
నిర్మలత, అమాయకత్వం
మంటలు వ్యాపించి
నా ఆత్మ ....
ఊపిరి పీల్చిన ప్రతిసారీ
ఆమె గుండె
కొట్టుకుంటున్న అలజడి
నా గుండె లో

2 comments:

  1. భావయుక్త మైన ఆరాట పటిమ ఇది.
    బాగుంది చంద్ర గారు.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. భావయుక్త మైన ఆరాట పటిమ ఇది.
      బాగుంది చంద్ర గారు.

      బాగుంది స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీపాద గారు! శుభోదయం!!

      Delete