Friday, May 9, 2014

స్నేహ హస్తం





 












అమృత హస్తం అందించడం
మరువకు
నిద్దుర లేస్తూనే .... నేను
కార్యోన్ముకుడిని అయి
అంతలోనే ఆగి
ఆలోచిస్తుంటే .... అర్ధం భయమని కాదు.
నా కల,
ఆశయం
గమ్యం చేరే రహదారిలో
నాలుగు రోడ్ల కూడలిని చేరి
గతం మరిచిన ఒక మానసిక రోగిని .... నేనని
రాత్తిరి
చీకటి పుటల్లో
నీ జ్ఞాన హస్తాన్ని వెతుక్కుంటున్నానని

4 comments:

  1. అంతా స్నేహమయం

    ReplyDelete
    Replies

    1. అంతా స్నేహమయం
      బాగుంది స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభమధ్యాహ్నం!!

      Delete
  2. అమృత హస్తం స్నేహమయంగా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. అమృత హస్తం స్నేహమయం....గా
      బాగుంది .
      బాగుంది స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!!

      Delete