Vemulachandra
Friday, May 16, 2014
సంబరపడేవు ....!
అతిధి దేవుళ్ళేమో అని
నిండు మనసుతో
స్వాగతించేవు
అర్ధరాత్రి
ఏమరుపాటుగా ఉన్నప్పుడు
ఎదురొచ్చి
పరామర్శించే
అసంతృప్తి,
అసూయ,
ఏదో పోతుందనే యేడుపు....లను,
ఆ క్షణమే
ఆరంభం అవుతుంది
నిద్దుర కోల్పోవాల్సిన స్థితి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment