Wednesday, May 7, 2014

అందమైన జీవితం




 
















నన్ను లోకి, ఆత్మ లోతుల్లోకి దూరి
ప్రేమించగలిగితే
అస్తిత్వం, జీవన వైశిష్ట్యాన్ని

అన్నీ ఒడుదుడుకులు,
అడ్డంకులు,
బాధలే ఎదురైనా మారి,

ఏ గాలి
తుఫానులకు తలవొంచని
వృక్షం లా

బలం సమకూర్చుకుని,
దృడంగా,
ధైర్యంగా పోరాడాలని  




నేను, ఒక అందం ఆనుభూతిని

6 comments:

  1. అందమైన భావమూ,చిత్రమూ అమరాయి కవితకు, చాలా బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. అందమైన భావమూ, చిత్రమూ అమరాయి కవితకు,
      చాలా బాగుంది సర్.

      చాలా బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమ గారు! శుభోదయం!

      Delete
  2. beautiful pic with wonderful feel

    ReplyDelete
    Replies
    1. బ్యూటిఫుల్ పిక్ అండ్ వండర్ఫుల్ ఫీల్

      కదా! బాగుంది స్పందన అభినందన
      అభివాదాలు పద్మార్పిత గారు!

      Delete
  3. చాలా బాగుంది చంద్రగారు.
    కవితకు తగిన పిక్.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగుంది చంద్రగారు.
      కవితకు తగిన పిక్.

      బాగుంది అభినందన చిత్రం బాగుందని స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!!

      Delete