Sunday, May 11, 2014

ఆమె అమ్మ




 












అమృతం బొట్లు
ఆ వేళ్ళనుంచి
అమృతం ధారలు
ఆ రక్తనాళాల్లో పారుతూ
ఆమె, అమృతమూర్తి ....
రాలుతున్న
ఆ కన్నీటి బొట్లు
మమకారం పేగు బంధం తెగి
పేగు మెలిపడిన నరకయాతన
ఎద నులిమిన
వ్యద మనోస్రావం .... ఆమె

4 comments:

  1. అమృతమూర్తి అమ్మ
    చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. అమృతమూర్తి అమ్మ

      చాలా బాగుంది చంద్రగారు.

      బాగుంది స్పందన ఆత్మీయాభినందన
      అభివాదాలు శ్రీదేవీ!

      Delete


  2. " అమృతం ధారలు
    ఆ రక్తనాళాల్లో పారుతూ
    ఆమె, అమృతమూర్తి .... "

    అమ్మ అంటే .....
    అవును అమృత మూర్తే

    కళ్ళను మసగ పరిచారు చంద్ర గారూ
    బాగుంది

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. " అమృతం ధారలు
      ఆ రక్తనాళాల్లో పారుతూ
      ఆమె, అమృతమూర్తి .... "

      అమ్మ అంటే .....
      అవును అమృత మూర్తే

      కళ్ళను మసగ పరిచారు చంద్ర గారూ
      బాగుంది

      చక్కని స్పందన బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యమనోభివాదాలు శ్రీపాద గారు!

      Delete