Wednesday, May 14, 2014

ఎడబాటు తో




నాలో 
మధనం .... 
పరితాపం

చిత్రమైన 
మనోవ్యదకు
లోనై

ఉన్నచోటునే 
నిలబడిపోయి
రాయిలా

ఈ అలజడిని
విపరీత 
పరిస్థితి ని 



వివరించనూ, 
ఆలోచించనూ,
శ్వాసించనూ లేక 

స్తబ్దత లో 
కూరుకుపోయి 
నీవు లేక .... నేను 

No comments:

Post a Comment