Thursday, May 22, 2014

ఓ ప్రియా! నిన్నే!!












నీపై 
మోహ బావనల గాడత తో 
ఆత్మ 
ఎద సాగరం లోతుల్లో బంధించబడి 
నిట్టూర్పే 
ప్రతి శ్వాసై 
నరాల రక్తం నదిలో తేలుతు 
నన్ను నేను కోల్పోయి .... నా
నీవు మాత్రం 
నా సామీప్యపు అనుభూతి ని 
గమనించడమే లేదు.

న్యాయమా! ప్రియా!!

No comments:

Post a Comment