Thursday, January 9, 2014

కాలమహిమ



 








 
దిగులు మబ్బులు కమ్ముకుపోయి,
ఆఖరి ఆలోచనలే మిగిలి
కొన్ని గర్భితార్థాల భావనలు
ప్రతిబింబిస్తున్న ఎండమావులు
భూ....కంపోదృతిని,
గుండె లో లావాను అణుచుకునేందుకు
శరీరం పడుతున్న బాధ 
పిచ్చిని ప్రేరేపిస్తూ,
చీకటి అయోమయాంధకారం.
ఆ అజ్ఞానాన్ని పారద్రోలుతూ
కాలం .... తానే
అన్ని చింతలకూ మందు అయి....!


8 comments:

  1. కాలం కలసి రానప్పుడు కాకుల పాట వినక తప్పదు ,
    కాలం కలసి వచ్చిన్నప్పుడు కోకిల రాగం వినిపిస్తుంది .
    కాలానికి ఉన్న మహిమ అది...చంద్రగారు కాల మహిమను
    చక్కగా వివరించారు మీ కవితలో .

    ReplyDelete
    Replies
    1. కాలం కలసి రానప్పుడు కాకుల పాట కలసి వచ్చిన్నప్పుడు కోకిల రాగం వినిపిస్తాయి. కాల మహిమ అది ....
      కాల మహిమను చక్కగా వివరించారు మీ కవితలో.
      చక్కని విశ్లేషణ అభినందన స్పందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete
  2. కాలానికి తెలుసు ఎప్పుడు ఎలా మరపించాలో..

    ReplyDelete
    Replies
    1. కాలానికి తెలుసు ఎప్పుడు ఎలా మరపించాలో ....
      బాగుంది అస్వాసన స్నేహ ఆత్మీయాభినందన స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!

      Delete
  3. కాలక్రమేణా అన్నీ కరిగిపోతాయి...కొత్త ఆశలలేవో చిగురిస్తాయి. మీ కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. కాలక్రమేణా అన్నీ కరిగిపోతాయి .... కొత్త ఆశలలేవో చిగురిస్తాయి. మీ కవిత బాగుందండి.
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు ప్రేరణ గారు! శుభోదయం!!

      Delete
  4. Nice poem which is thought provoking..Expecting a lot more of the same from you Chandra garu..alaage 'Chirunavvu' pai oka kavithanu sandincha praardhana:) Come what may, smiles will carry us along the life's path which is too short anyway :)

    ReplyDelete
    Replies
    1. నైస్ పోయెమ్ వుచ్ ఈజ్ థాట్ ప్రవోకింగ్ .... ఎక్స్‌పెక్టింగ్ ఏ లాట్ మోర్ అఫ్ ద సేమ్ ఫ్రమ్ యూ చంద్ర గారు .... అలాగే 'చిరునవ్వు' పై ఒక కవితను సందించ ప్రార్ధన:) కమ్ వాట్ మే, స్మైల్స్ విల్ క్యారీ అజ్ ఎలాంగ్ ది లైఫ్స్ పాత్ విచ్ ఈజ్ టూ షార్ట్ ఎనీవే :)
      చక్కని విశ్లేషణాత్మక స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు రాణి రెడ్డి గారు! మీ మోనోభిలాషలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు.

      Delete