Thursday, January 9, 2014

సుసంపన్నత?



 









ఔనూ! ఏది సంపన్నత?
కల,
ఆరాటం,
పరుగు,
మాయ, మోసపు ....
జీవితమా!
మరణానికి తలొంచక తప్పనప్పుడు!? 


 










మరి ....
కన్నీళ్ళు,
అనుభూతులు,
ఆకలి పోరాటాలు,
స్వేద, సేధ్యాల
పేదరికం .... వ్యయం తక్కువేమో?

2 comments:

  1. దీని సమాదానం తర్వాతి కవితలో మీరే చెప్పాలి. అంతటి వివేకం మీకుంది సర్.

    ReplyDelete
    Replies
    1. దీని సమాదానం తర్వాతి కవితలో మీరే చెప్పాలి.
      అంతటి వివేకం మీకుంది సర్.
      క్లిష్టతరమైన బాధ్యత టాగ్ తో ఒక చక్కని స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete