Wednesday, January 1, 2014

తెలుసా?



 















ఇప్పటికీ నేను
కొంటెచేష్టల చిన్న పిల్లవాడినే
........,
ఇప్పుడు నేను వెన్నదొంగనే కాదు
ఒక ఆటగాడ్ని కూడా
నేను ఆడుతుంది
అత్యంత ప్రమాదకరమైన బొమ్మతో
ఆలోచనలతో

2 comments:

  1. అమ్మో... ఆ బొమ్మ చాలా ప్రమాదం,
    కానీ చాల ఉపయోగం,
    అది లేని నాడు మనం రాతితో సమానం

    ReplyDelete
    Replies
    1. అమ్మో... ఆ బొమ్మ చాలా ప్రమాదకరమైనది. కానీ చాలా సక్రమంగా ఉపయోగించుకోవాలి. అదే లేని నాడు మనం రాతితో సమానం.
      చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete