ఆ, కళ్ళ కిరాతత్వము, మొండితనము క్రింద నగ్నంగా నలిగిపోతున్న అయోమయ అమాయకత్వం నేను. సజీవంగా మిగిలుండటమే ఆశ్చర్యం. వింత అందరికీ అర్ధం అయ్యే అన్నీ జరగాలని ఎక్కడా లేదు .... లోకంలో ఎన్ని అనుభూతుల్నో అర్ధం చేసుకోలేని అవివేకిని ఇప్పటికీ, నేను.
నిజంగానే , మనిషి అబ్బో ! నాకు చాలా తెలుసు ,నా తెలివితేటలకు ఇక్కడ ఉండవలసిన వాడిని / దాన్ని కాదు ...అంటూంటారు చాలాసార్లు . ఇక్కడే తెలిసి పోతోంది వారి అజ్ఞానం . మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ నేర్చుకుంటూనే ఉన్నా , ఇంకా నేర్చుకోవలసినదే ఎక్కువ ఉంటుందని ఎప్పటికి తెలుసుకుంటాడో....కాదు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే మరణిస్తాడని నా నమ్మకం ...అవివేకి కదా మరి ..చంద్రగారు కవిత బాగుంది .
నిజంగానే , మనిషి అబ్బో! నాకు చాలా తెలుసు, నా తెలివితేటలకు ఇక్కడ ఉండవలసిన వాడిని / దాన్ని కాదు .... అనుకుంటూంటారు చాలాసార్లు. ఇక్కడే తెలిసి పోతోంది వారి అజ్ఞానం. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ నేర్చుకుంటూనే ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినదే ఎక్కువ ఉంటుందని ఎప్పటికి తెలుసుకుంటాడో .... కాదు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే మరణిస్తాడని నా నమ్మకం .... అవివేకి కదా మరి. చంద్రగారు కవిత బాగుంది . చాలా బాగుంది విశ్లేషణాత్మక స్పందన స్నేహాభినందన ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
నిజంగానే , మనిషి అబ్బో ! నాకు చాలా తెలుసు ,నా తెలివితేటలకు ఇక్కడ ఉండవలసిన వాడిని / దాన్ని కాదు ...అంటూంటారు చాలాసార్లు . ఇక్కడే తెలిసి పోతోంది వారి అజ్ఞానం . మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ నేర్చుకుంటూనే ఉన్నా , ఇంకా నేర్చుకోవలసినదే ఎక్కువ ఉంటుందని ఎప్పటికి తెలుసుకుంటాడో....కాదు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే మరణిస్తాడని నా నమ్మకం ...అవివేకి కదా మరి ..చంద్రగారు కవిత బాగుంది .
ReplyDeleteనిజంగానే , మనిషి అబ్బో!
Deleteనాకు చాలా తెలుసు, నా తెలివితేటలకు ఇక్కడ ఉండవలసిన వాడిని / దాన్ని కాదు .... అనుకుంటూంటారు చాలాసార్లు.
ఇక్కడే తెలిసి పోతోంది వారి అజ్ఞానం. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకూ నేర్చుకుంటూనే ఉన్నా, ఇంకా నేర్చుకోవలసినదే ఎక్కువ ఉంటుందని ఎప్పటికి తెలుసుకుంటాడో .... కాదు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే మరణిస్తాడని నా నమ్మకం .... అవివేకి కదా మరి.
చంద్రగారు కవిత బాగుంది .
చాలా బాగుంది విశ్లేషణాత్మక స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!