అనురాగ హస్తాలు జాపి శాఖలు విస్తరించి కష్టాలు, రోగాలు అశుభాల నిశ్వాసలను స్వీకరించి నమ్మకం వృక్ష శాఖల చల్లని గాలై పరామర్శిస్తూ. అలక్ష్యం చెయ్యబడుతూ .... ప్రేమమూర్తి అమ్మ ఆత్మ
నాన్న వంశ వృక్షం, అమ్మ ఆత్మ వృక్షమై మనలను కాపాడడం నిజంగా ఒక అద్భుతమైన ఉపమానం. చంద్రగారు కవిత అత్యద్భుతంగా ఉంది. అద్భుతం గా ఉంది స్నేహాభినందన స్పందన నమస్సులు శ్రీదేవీ!
అమ్మ ఆత్మ వృక్షమై మనలను కాపాడడం నిజంగా అద్భుతమైన ఉపమానం . చంద్రగారు కవిత అత్యద్భుతంగా ఉంది .
ReplyDeleteనాన్న వంశ వృక్షం, అమ్మ ఆత్మ వృక్షమై మనలను కాపాడడం నిజంగా ఒక అద్భుతమైన ఉపమానం. చంద్రగారు
Deleteకవిత అత్యద్భుతంగా ఉంది.
అద్భుతం గా ఉంది స్నేహాభినందన స్పందన
నమస్సులు శ్రీదేవీ!
తరువుతనం లో అమ్మతనాన్ని చూపిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteతరువుతనం లో అమ్మతనాన్ని చూపిన మీకు ధన్యవాదాలు అంటూ.
Deleteబాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
ప్రతి కొమ్మలో రెమ్మలో అమ్మను చూపారు.
ReplyDeleteచాలా బాగుంది.
తరువులోని బతుకు తెరువు తీరు హృద్యం గా ఉంది.
"ప్రతి కొమ్మలో రెమ్మలో అమ్మను చూపారు.
Deleteచాలా బాగుంది.
తరువులోని బతుకు తెరువు తీరు హృద్యం గా ఉంది."
ముందుగా నా బ్లాగుకు స్వాగతిస్తున్నాను. బాగుంది స్పందన మీ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు జానీ పాషా గారు!