ఆక్షేపణలు పోట్లాటలు యుద్ధభూమి లో లా మార్కుల కోసం పై చెయ్యి అనిపించుకునే లక్ష్యం గెలుపే ముఖ్యం .... దిశగా గాయపడాల్సొచ్చినా చివరికి ప్రాణాలు తియ్యల్సొచ్చినా మనం ....
గెలుపు కోసం ఎటువంటి దుశ్చర్యలకైనా వెనుకాడక పోవడం సర్వసాధారణమై పోయింది. చంద్రగారు చక్కగా వివరించారు. బాగుంది స్పందన స్నేహ అభినందన ధన్యాభివాదాలు శ్రీదేవీ!
నిజమే... అన్నిటికీ సిద్దమై మనం.....
ReplyDeleteనిజమే... అన్నిటికీ సిద్దమై మనం.....
Deleteపరిణామక్రమం లో మనిషి మాటనెగ్గించుకోవడమే పరమావదిగా జీవిస్తున్నాడు ....
ధన్యవాదాలు మెరాజ్ గారు .... శుభోదయం!
గెలుపు కోసం ఎటువంటి దుశ్చర్యలకైనా వెనుకాడక పోవడం సర్వసాధారణమై పోయింది.చంద్రగారు చక్కగా వివరించారు.
ReplyDeleteగెలుపు కోసం ఎటువంటి దుశ్చర్యలకైనా వెనుకాడక పోవడం సర్వసాధారణమై పోయింది.
Deleteచంద్రగారు చక్కగా వివరించారు.
బాగుంది స్పందన స్నేహ అభినందన
ధన్యాభివాదాలు శ్రీదేవీ!