Thursday, January 30, 2014

కనపడని కుతూహలం








 








కాసింత బిడియము
కాసింత పిరికితనము, అమాయకత్వం
నిరాడంబరత .... తప్పు కాదు.
ఔనా!?
.....................
హల్లో ఎవరక్కడ?
.......................
ఓ అమ్మాయి!
అవును.
నిన్నే .....
నేను రాస్తున్న ఈ మనోభావనల్ని చదువుతున్నావు గా!?
ధన్యవాదాలు!
ఉదారస్వభావురాలివి లా ఉన్నావు.
ఔనూ! నేను రాసింది నిజంగా అర్ధవంతంగా ఉందనుకుంటున్నావా?

2 comments:

  1. కాసింత పిరికితనం ఉందిగా చంద్రగారు ,ఏం చెబుతుంది చెప్పండి....అర్ధవంతంగానే ఉన్నాయని.

    ReplyDelete
    Replies
    1. కాసింత పిరికితనం ఉందిగా చంద్రగారు, ఏం చెబుతుంది చెప్పండి .... అర్ధవంతంగానే ఉన్నాయని.
      అవును సుమా! ఏమీ రాయకుండానే ఎలాఉంది అనడం .... నిజమే ఏమని చెబుతుంది. బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete