బగబగమని నింగికి ఎగసిపడుతున్న ఆవేశం, బడబాగ్ని అది. ఎదురొచ్చిన మలినాలు మాడి మసి అవుతూ .... ఆ దారి, లావా నరనరాల్లో ప్రవహిస్తున్న ఎర్ర సూర్యుడి లా ఆ ముఖం, ఆ గుండె గర్జనలు, ఆ పదజ్వాలాగ్నులు, నూతనశకం ఆరంభం సూచనేమో అనిపిస్తూ,
ఎక్కడ మీ బ్లాగ్ లోనా? .... నూతనశకం ఆరంభం .... అగ్నిపూల బగబగ లు నిజమే సర్, కొత్త ఏడాది కొంచం జాగ్రత్తగా ఉండాలి. చక్కని స్పందన సూచన ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
ఎక్కడ మీ బ్లాగ్ లోనా?
ReplyDeleteనిజమే సర్, కొత్త ఏడాది కొంచం జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కడ మీ బ్లాగ్ లోనా? .... నూతనశకం ఆరంభం .... అగ్నిపూల బగబగ లు
Deleteనిజమే సర్, కొత్త ఏడాది కొంచం జాగ్రత్తగా ఉండాలి.
చక్కని స్పందన సూచన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
మరీ భయపెట్టేస్తున్నారు ఏమిటి.....చంద్రాగారు...
ReplyDeleteవాస్తవాలు భయంగానే ఉంటాయేమో........
"మరీ భయపెట్టేస్తున్నారు ఏమిటి.....చంద్రాగారు...
Deleteవాస్తవాలు భయంగానే ఉంటాయేమో........"
బాగుంది స్పందన సూచనాత్మక అభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
వేడి వాడి పదాల చేతనాస్త్రం
ReplyDelete"వేడి వాడి పదాల చేతనాస్త్రం"
Deleteచైతన్యం జాగృతం చేస్తూ ఒక చక్కని స్పందన అభినందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు!