Wednesday, January 8, 2014

బాధ



 











నీ మాటలు
చురకత్తులు .... తాకి
మది గాయమై, 
పుండుపై కట్టిన పెంకు లా
నీ నవ్వు
నొప్పిని జ్ఞాపకం చేస్తూ ....
బాద,
తల్లడిల్లిన ఎద ....
ఉరిమి,
రాలిన కన్నీరు
చిరు మెరుపుల ....
ఉపశమనం, ప్రశాంతత
ఒక తియ్యని బాధై,



2 comments:

  1. బాధను కూడా సాద్యమైనంత తీయగా వివరించడం బాగుంది చంద్రాగారు శుభోదయం .

    ReplyDelete
    Replies
    1. బాధను కూడా సాద్యమైనంత తీయగా వివరించడం బాగుంది చంద్రాగారు శుభోదయం
      చక్కని విశ్లేషణ బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete