Monday, December 23, 2013

మూడ విశ్వాసం












దృష్టిని కోల్పోయి ....

చూడలేక

వర్తమానాన్ని,

అంధ మానసం లో

ఆవగింజ పరిమాణపు

అపనమ్మకం ....

భూతం లా



4 comments:

  1. మనచుట్టూ ఆవహిస్తుందలా...

    ReplyDelete
    Replies
    1. ఆవగింజ పరిమాణపు అపనమ్మకం .... భూతం లా "మనచుట్టూ ఆవహిస్తుందలా...."
      చక్కని స్నేహాభినందన స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete
  2. పెను భూతంలా మానస సరోవరాన్ని మాలిన్యం చేస్తుంది . చిన్న కవితలో ఎంత అర్ధం దాగుందో చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. "పెను భూతంలా మానస సరోవరాన్ని మాలిన్యం చేస్తుంది .... మూడ విశ్వాసం. చిన్న కవితలో ఎంత అర్ధం దాగుందో చంద్రగారు."
      చక్కని ప్రశంస ప్రోత్సాహక అభినందన స్పందన.
      ధన్యమనోభివాదాలు శ్రీదేవి!.

      Delete