Saturday, December 21, 2013

ఏమయ్యిందో ఎదలో



 












చెప్పలేకపోతున్నాను.
ఎందుకని అని,
నా హృదయం
గాయపడింది.
అంతగా అని,

ఒక
తేనె మనసును మెచ్చి
బహూకరించిన
పిదపే ....
ఎందుకో మరి.

6 comments:

  1. ఆమెకు నీ మనసులో తేనె పాళ్ళు తక్కువగా అనిపించాయేమో గమనించావా మరి . చంద్రగారు బాగుంది కవిత .

    ReplyDelete
    Replies
    1. బహుశ మనసులో తేనె పాళ్ళు తక్కువగా అనిపించాయేమో ....
      తనను తాను బహూకరించుకున్న మది, తిరిగి ప్రత్యామ్నాయం పొందేవరకూ తప్పని అలజడే ఈ బాధ శ్రీదేవి.
      బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన,
      ధన్యవాదాలు శ్రీదేవి! .

      Delete
  2. మనస్సును మెచ్చటమే నీ పని, దాన్ని స్వీకరించటం ఆమె పని కదా..
    బాగుంది సర్,

    ReplyDelete
    Replies
    1. మెచ్చటము బహూకరించడము అతను చేసాడు, దాన్ని స్వీకరించడమో తిరస్కరించడమో ఆమె చేస్తుంది ....
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ గారు! శుభోదయం!!

      Delete
  3. శ్రీ చంద్ర గారికి నమస్సులు .. మీ కవితలు నన్ను ఏంతో స్పందింప చేసాయి ..thank you సర్ ..మీ పేరుతొ నా facebook పేజీ లో పోస్ట్ చేసాను ..అనుమతించాలి ...ధన్యవాదాలు సర్..
    పరస జగన్నాధ రావు

    ReplyDelete
    Replies
    1. ముందుగా నా బ్లాగుకు స్వాగతం! మీ అభిమానము అభినందనలు గొప్ప అనుభూతిని కలిగిస్తున్నాయి.
      బాగుంది మీ స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు పరస జగన్నాధ రావు గారు! శుభోదయం!!

      Delete