Friday, December 6, 2013

చెడు దృష్టి


 










నన్ను నిలువునా ఆవహించిన
అంధకారం,
ద్వేషభావనగా మారి,
కాటుక కళ్ళు .... సూటిగా
నిన్ను చూస్తున్నప్పుడు 
నా అస్తిత్వం, వ్యక్తిత్వం
గుచ్చుకుంటున్న .... చూపులు 
అది చెడు దృష్టని
నీకు అర్ధం కాదు.
పరిణామం .... నీవోక వివేకవంతురాలివి.

4 comments:

  1. ఎంత వివేకవంతమైన ఆలోచన ఉండో ఈ కవితలో.

    ReplyDelete
    Replies
    1. ఎంత వివేకవంతమైన ఆలోచనో ఉంది ఈ కవితలో.... అందమైన స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. manchi sandesam kanipinchindi.thank you

    ReplyDelete
    Replies
    1. మంచి సందేశం కనిపించింది. థ్యాంక్ యూ
      బాగుంది స్పందన
      హృదయపూర్వక స్వాగత ధన్యవాదాలు జోగన్న కొండేపూడి గారు! శుభోదయం!

      Delete