Saturday, December 21, 2013

కురుచ ఆలోచన



 

















నీ చిరునవ్వు
గాలి చొరడానికైనా వీలివ్వని,
పలుకరింపు.
ఆ పలుకరింపు, పరామర్శపై
సమానీ కరించుతూ నా మనోభావనలు.
భద్రతారాహిత్యంగా,
నీ చూపుల వలలోచిక్కుకొని.

2 comments:

  1. కురచ ఆలోచనలో పొడవైన సందేశం చూపించారు చంద్రాగారు , కవిత బాగుంది .

    ReplyDelete
    Replies
    1. కురచ ఆలోచనలో పొడవైన సందేశం .... స్పందన ఒక స్నేహాభినందన,
      నమస్సులు శ్రీదేవి. సుప్రభాతం!! .

      Delete