Saturday, December 28, 2013

పిల్లగాలులే అవి



 









మృదు మధురంగా
స్పర్శించీ స్పర్శించని కమ్మని పవనాలకు
ప్రభావితం అయి,
వృక్షాలు
శాఖలు
ఆ ఆకుపచ్చని ఆకులు ....
అప్పుడు,
అక్కడక్కడ అలా వర్షపు నీటి బొట్లు రాలి ....

2 comments:

  1. పిక్చర్,కవిత చాలా బాగున్నాయి చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. పిక్చర్, కవిత చాలా బాగున్నాయి చంద్రగారు. .... బాగుంది అభినందన చక్కని ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete