Friday, March 7, 2014

నీ దరి చేరాలనిపిస్తూ




నీ స్వరం లో
ఆత్మీయత,
దగ్గరి పరిచయం లా
మృదు లక్షణం ఏదో
...........
నన్ను
నీ దగ్గరికి లాగుతుంది.
నేల చూపులు
పక్క చూపులు ....
మెలికలు తిరిగేలా చేస్తూ,
...........
నా లో వణుకు
నీతో
మరింత సమీపం
సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ 


2 comments:

  1. తడబాటు బాగుంది.:-))

    ReplyDelete
    Replies
    1. తడబాటు బాగుంది.:-))
      ఏకీభావన స్పందన బాగుంది
      ధన్యవాదాలు ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete