Friday, March 28, 2014

సవరించబడి ....!



 









నిజం గా
ఎంత సౌకర్యమో
కనుగొనగలగడం
ఇద్దరు ఒక్కరై
రాసుకున్న
అక్షర పద అవయవాల
కథలో
పాత్రల రూపాలు మనం
ఏ క్షణాన్నైనా
తిరిగి రాయబడతాము అని

2 comments:

  1. చాలా లోతుగా ఆలోచించాల్సిన పదాలు మీరు రాసినవి.
    కథ లో మన పాత్రల రూపాలు తిరిగి రాసుకొనే అనుకూలత ఉండాలి నిజమే అందుకు ఆ మానసిక పరిపక్వత మనలో ఉండాలి, ఉంది అనే నమ్మకం ఆ ఆశకు పునాది అవుతుంది.
    అభినందనలు ఆలోచించగలిగే అక్షరాలు మీ సొంతం.

    ReplyDelete
    Replies
    1. చాలా లోతుగా ఆలోచించాల్సిన పదాలు మీరు రాసినవి.
      కథ లో మన పాత్రల రూపాలు తిరిగి రాసుకొనే అనుకూలత ఉండాలి
      నిజమే
      అందుకు ఆ మానసిక పరిపక్వత మనలో ఉండాలి,
      ఉంది అనే నమ్మకం ఆ ఆశకు పునాది అవుతుంది.

      అభినందనలు ఆలోచించగలిగే అక్షరాలు మీ సొంతం.
      చక్కని విశ్లేషణ స్నేహ ప్రోత్సాహక అబినందన స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు! శుభసాయంత్రం!!

      Delete