Saturday, March 8, 2014

కదలికలు




 









ఈ ఉదయం
గూడు నుంచి అడవికి వొచ్చి
పడీదులు, పొదలు కలియతిరిగి
గడ్డిపూలు,
పచ్చిగడ్డి,
వడ్ల కంకులు,
ఏరుకుని
తిరిగి
గూడువైపు కదులుతూ ఉన్నా
సూర్యాస్తమయ కిరణాల
ముద్దు కోసం పరితపిస్తూ

2 comments:

  1. ప్రకృతిలోని జీవనాన్ని ప్రత్యక్షంగా చూపారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. చూసేందుకు నిండు మనసుంది
      కనుకే
      "ప్రకృతిలోని జీవనాన్ని ప్రత్యక్షంగా చూపారు చంద్రగారు."
      చక్కని అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete