Sunday, March 30, 2014

పడి చచ్చైనా




 














మిణుగురు కాంతిలో ....
నీ, మృదు
మంజుల సౌకుమార్యం 
మనోజ్ఞతను చూసాను.
జీవించగలను.
నీ కోసం
పణంగా పెట్టాల్సొచ్చినా .... ప్రాణం

6 comments:

  1. వహ్,,వా ఇదీ మాటంటే్...,ప్రాణమే కదా,
    ప్రేమకంటే గొప్పదేమీ కాదు కనుక పణంగా పెట్టేయవచ్చు.
    బాగుంది సర్.

    ReplyDelete
    Replies
    1. వహ్,,వా! ఇదీ మాటంటే్...,
      ప్రాణమే కదా,
      ప్రేమకంటే గొప్పదేమీ కాదు కనుక పణంగా పెట్టేయవచ్చు.... బాగుంది సర్.
      చక్కని చిక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యవాదములు మెరాజ్ ఫాతిమా గారు!
      మీకు మీ కుటుంబానికి
      శ్రీ జయ నామ సంవత్సర ఉగాది "శుభోదయం"

      Delete
  2. మిణుగురు కాంతిలో ....
    నీ, మృదు
    మంజుల సౌకుమార్యం
    మనోజ్ఞతను చూసాను. ...చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. మిణుగురు కాంతిలో ....
      నీ, మృదు
      మంజుల సౌకుమార్యం
      మనోజ్ఞతను చూసాను. ...

      చాలా నచ్చిందండి.

      చాలా నచ్చింది స్నేహాభినందన స్పందన
      ధన్యాభివాదాలు పద్మార్పిత గారు! మీకూ మీ పరివారానికీ శ్రీ జయ నామ సంవత్సర శుభ సుప్రభాతం!

      Delete
  3. కేవలం నలభై నాలుగు అక్షరాలు,పధ్నాలుగు పదాల్లో ఒక జీవిత కాలపు ఆశను చూపారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. కేవలం నలభై నాలుగు అక్షరాలు, పధ్నాలుగు పదాల్లో ఒక జీవిత కాలపు ఆశను చూపారు చంద్రగారు.
      నోరెండిన క్షణాన ఓ నీటి బొట్టు
      నెర్రెలేసిన నేలకు ఒక తొలకరి చినుకు
      ఘాడాందకారం అలుముకున్నప్పుడు ఒక చిరు దీపపు వెలుగు ....
      ఆశ మొలకలా
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete