కుదురుగా లేను
ప్రత్యక్ష పాపం .... ఏదో
కలవరపెడుతూ
యేడుస్తూ ఉన్నాను
నా హృదయం ఇంకా బ్రద్దలు కాలేదూ అని!?
.........................
జీవితం వసారాలో
ప్రతిధ్వనించుతూ నా రోదనల
కన్నీళ్ళకు
అర్ధం అయ్యి
ఆవిరైపోతున్నాయి
బుగ్గల్ని తడి చెయ్యకుండా
.........................
నేను
లోలోపలే
కృంగి మునిగిపోతున్నాను.
మానసికవేదనను బాగా చూపించారు చంద్రగారు.
ReplyDeleteమానసికవేదనను బాగా చూపించారు చంద్రగారు.
Deleteబాగుంది స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!
మానసిక వేదన మనిషిని ఎంత క్రుంగ దీస్తుందో, తెలిపారు.
ReplyDeleteమీ కవితల్లో ఏదో అర్దం కాని ఆవేదన తొంగిచూస్తుంటుంది ఎప్పుడూ,
మానసిక వేదన మనిషిని ఎంత క్రుంగ దీస్తుందో, తెలిపారు.
Deleteమీ కవితల్లో ఏదో అర్దం కాని ఆవేదన తొంగిచూస్తుంటుంది ఎప్పుడూ
అవునేమో అనిపిస్తుంది నాకు కూడా రాయడం మొదలెట్టే ఆలోచన ఆవేదనలోంచే రావడమూ కారణమేమో .... రాయాలనుకుని రాసినప్పూడు రాయాలని రాసినట్లే ఉంది అనిపిస్తుంది.
మీ పరిశీలనకు ధన్యవాదాలు మెరాజ్ గారు! సుప్రభాతం!!