Friday, March 14, 2014

వింత భావన




 









చల్లటి గాలి దోబూచుల
ఆటలాడుతూ ఉన్న
వింత భావన ....
ఒంటిపై
తడిచిన చీర
పరదా .... కదులుతూ
గాలి, శితల స్పర్శ తో
సిగ్గు మొగ్గై .... ఆమె
ఆ సాగర కెరటాలపై వీస్తున్న
చల్లటి గాలై .... అతను

4 comments:

  1. ప్రకృతి భావన.....బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతి భావన.....
      బాగుంది చంద్రగారు.
      బాగుంది అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. వింత అనుభూతే అయినా.. వంతపాడిన జంట.

    ReplyDelete
    Replies
    1. వింత అనుభూతే
      అయినా.. వంతపాడిన జంట.
      సూక్ష్మ పరిశీలన స్పందన స్నేహాభినందన
      హన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!

      Delete