Wednesday, March 5, 2014

జీవన క్రమం లో




జీవన క్రమం లో ఆశ నిష్క్రమించొచ్చు
మరణించదు .... ఎప్పుడూ
అగ్ని లా కాలినా సరిపెట్టుకోగలిగితే  
నిజమూ, నిప్పూ కూడా కనపడకుండా దాయొచ్చు
కానీ
ఎదురొచ్చిన ప్రేమ అమూల్యం .... తిరస్కరించరాదు
అది తిరిగి పలుకరిస్తుందని చెప్పడం కష్టం కనుక
కాలంతో పాటు జీవితమూ మారుతూ
ముందుకు కదులుతుంది. ఎగిరిపోదన్నది .... నిజం.


4 comments:

  1. ఎదురొచ్చిన ప్రేమ ఎగిరిపోదన్నది .... నిజం. చంద్రగారు. చాలా వాస్తవమైన భావం.

    ReplyDelete
    Replies
    1. ఎదురొచ్చిన ప్రేమ ఎగిరిపోదన్నది .... నిజం. చంద్రగారు.
      చాలా వాస్తవమైన భావం.
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  2. నిజమే కాలం తో పాటు జీవితమూ,ఒకప్పటి ప్రేమా మారిపోతుందేమో..

    ReplyDelete
    Replies
    1. నిజమే కాలం తో పాటు జీవితమూ, ఒకప్పటి ప్రేమా మారిపోతాయేమో ....
      కాలం తో పాటు జీవితమూ జీవన సరళీ మారుతాయి వ్యక్తిత్వ పునాది ప్రేమ పటిష్టం గా నే ఉంటుంది .... మారుతుందనుకోలేము
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete