Sunday, March 2, 2014

గుండెకు గ్రహణం పట్టింది




అప్పుడు,
ప్రేమలో పడ్డాను.
భిన్నంగా ....
ఇప్పుడు,
ముక్కలైపోతున్నాను.
చెయ్యగలిగిందేమీ లేకే

అప్పుడు,
జీవితం ఆనందం,
అనురాగం కాంతిమయం!
ఇప్పుడు,
చీకటిమయం
అంతా అంధకారం!?

ఏమీ చెప్పలేని స్థితి
గుండెకు గ్రహణం పట్టిందనుకోవడం మినహా


4 comments:

  1. అప్పుడు,
    జీవితం ఆనందం,
    అనురాగం కాంతిమయం!
    ఇప్పుడు,
    చీకటిమయం
    అంతా అంధకారం!?chaalaa baagundi.

    ReplyDelete
    Replies
    1. అప్పుడు,
      జీవితం ఆనందం,
      అనురాగం కాంతిమయం!
      ఇప్పుడు,
      చీకటిమయం
      అంతా అంధకారం!? చాలా బాగుంది.
      చాలా బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు కార్తీక్ గారు! శుభోదయం!!

      Delete
  2. మనసున్న మనిషికి సుఖం ఉండదు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. మనసున్న మనిషికి సుఖం ఉండదు చంద్రగారు.
      బాగుంది స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభారుణోదయం!!

      Delete