వర్షపునీటి బొట్లు
ప్రేమిస్తున్నాయేమో అనిపిస్తుంది.
ఆడుకోవాలని ఆరాటపడి,
వర్షపునీటి బొట్లు కొన్ని ....
నీ ముఖంపై నర్తిస్తూ
ప్రేమోద్వేగ సమయాల్లో
నా వేళ్ళ కదలికల లా
చినుకు, చినుకూ పెరిగి
ఒక్కో చినుకై రాలి
కొంటెగా
బుగ్గపై సొట్టలను చేరి ....
తియ్యని పెదవుల సరిహద్దుల్లో
ఆనందం అమృతమేదో కురిసినట్లు
చిరుజల్లుల చిలిపిదనాన్ని చక్కగా వివరించారు,బాగుంది చంద్రగారు.
ReplyDeleteచిరుజల్లుల చిలిపిదనాన్ని చక్కగా వివరించారు,
ReplyDeleteబాగుంది చంద్రగారు.
బాగుంది అభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ!
చిలిపి చినుకులు చొట్టబుగ్గల్ని నింపేశాయి,
ReplyDeleteమా చంద్రా సర్, ఎంత చక్కటి చిలిపి చురకలు వేసారో కవితలో.
చిలిపి చినుకులు చొట్టబుగ్గల్ని నింపేశాయి,
Deleteఎంత చక్కటి చిలిపి ఊహలు మనోభావనలు వ్రాసారో కవితలో.
ఎంతో చక్కటి స్పందన స్నేహ ఆత్మీయాభినందన!
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!