Wednesday, April 16, 2014

జ్ఞాపకాల రాతల్లో మనం

















రేత్తిరంతా 
ఆరు బయట 
వెన్నెల లో వాలు కుర్చీలో 
వాలి
నీవు మరిచిన 
మన సాన్నిహిత్యం
జ్ఞాపకాలు 
మది పొరల్లో రాసుకుంటూ ....
తెలుసా! 
నరాల లో రక్తోదృతిని, 
తగ్గించుకోగలిగానని 
ఆ విధంగా 
నిజాయితీగా ఉండగలిగానని 

2 comments:

  1. నిజం చంద్ర గారూ !
    ఓ మంచి ఆలోచన వచ్చినపుడు ,
    లేదా ఓ మంచి కవిత రాయాలనుకున్నపుడు ఇలాగే ఫీల్ అవుతాను నేనూ.
    ఇలా ఆలోచనలు కలిసినందుకు ముచ్చటపడిపోయా.

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నిజం చంద్ర గారూ !

      ఓ మంచి ఆలోచన వచ్చినపుడు, లేదా ఓ మంచి కవిత రాయాలనుకున్నపుడు ఇలాగే ఫీల్ అవుతాను నేనూ.
      ఇలా ఆలోచనలు కలిసినందుకు ముచ్చటపడిపోయా.

      *శ్రీపాద

      ఒకే రకమైన ఆలోచనలున్న ఇద్దరి స్నేహచాలనం చాలా గొప్ప విషయం. మనస్పూర్తిగా మీ స్నేహాన్ని స్వాగతిస్తున్నాను!
      హన్యవాదాలు శ్రీపాద గారు!!

      Delete