Saturday, April 5, 2014

పరిమళం



 











అతనిది
మంచి మనస్తత్వం
లేదా
చెడు మనస్తత్వం

తేడా ఏమిటి?
అతనే లేకపోతే

అతను
బలహీనుడు
లేదా
ఎంతో సమర్ధుడు

తేడాఉందా?
అతనే మరణిస్తే 

కాలయాపన తగునా
ఆలోచనలతో
పోయేవరకూ
ప్రేమించేందుకు.

2 comments:

  1. కాలయాపన తగదు.... ఆలోచనలతో

    ReplyDelete
    Replies
    1. కాలయాపన తగదు....
      ఆలోచనలతో
      చక్కని స్పందన ఏకీభావన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete