Saturday, November 2, 2013

ఆకలి

పొయ్యి వైపు చూసాను. 
పిల్లి పడుకుని ఉంది.
జేబులో చూసాను. 
జేబు చిరిగిపోయి ఉంది.  
గోడమీద చూసాను. 
నీ నవ్వు ముఖం 
కడుపో గుండో తెలియదు .... కానీ, 
నిండి, సంతృప్తి గా ఉంది.

2 comments:

  1. Replies
    1. వెరీ నైస్ పోయెం .... స్పందన అభినందన
      ధన్యవాదాలు కాశి రాజు! స్వాగతం నా బ్లాగుకు.

      Delete