ప్రేమమయ
జీవనం కావాలి!
నిజమే ....?
రేపటి జ్ఞాపకం
ప్రేమ జీవసరళ
శాశ్వత అమరత్వం
లక్ష్యం గానా!?
లేక,
బదులుగా
ఒక ఒంటరి జీవితంలో
అనేక అమరత్వాల
భాగస్వామ్యం
సమాజం లక్ష్యం గానా!?
ఎలా????
జీవనం కావాలి!
నిజమే ....?
రేపటి జ్ఞాపకం
ప్రేమ జీవసరళ
శాశ్వత అమరత్వం
లక్ష్యం గానా!?
లేక,
బదులుగా
ఒక ఒంటరి జీవితంలో
అనేక అమరత్వాల
భాగస్వామ్యం
సమాజం లక్ష్యం గానా!?
ఎలా????
Vemula Chandra gaaru... Elaa??antoo entha goppagaa raaSaaru.. Very nice sir:-):-)
ReplyDelete"వేముల చంద్ర గారు... ఎలా?? అంటూ ఎంత గొప్పగా రాశారు.. వెరీ నైస్ సర్:-):-)" .... స్పందన ఒక ప్రోత్సాహక అభినందన
Deleteధన్యవాదాలు! బ్లాగుకు స్వాగతం కార్తీక్ గారు. మీకు నా దీపావళి పండుగ శుభాకాంక్షలు