Sunday, November 24, 2013

హాయ్!


ప్రేరణ లేదు.
ఇన్నాళ్ళూ యిచ్చిన చెలి
తనతో పాటు దూరంగా తీసుకెళ్ళింది.
ఇప్పుడు నాకు
ప్రేరణను పొందాలనుంది .... కష్టమైనా సరే
ఆ స్పూర్తి కోసం
స్నేహచాలనం చేస్తున్నాను. 
సాధ్యమని .... నీతో!

2 comments:

  1. అమోగమైన ప్రేరణ స్నేహ హస్తాన్ని అందుకున్న మీ స్నేహమయి నుండి పొందాలని కోరుకుంటూ

    ReplyDelete
    Replies
    1. "అమోగమైన ప్రేరణ, స్నేహ హస్తాన్ని అందుకున్న మీ స్నేహమయి నుండి పొందాలని కోరుకుంటూ ...." ఆకాంక్ష స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete