జిహ్వేంద్రియాలను చుట్టుకుని వికసించిన వ్యసనం వెక్కిరింత పదాలు తాండవం ఆడుతున్న చాడీలు గుసగుసల శ్వాసలు .... బతిమాలుకుని నేను పొందిన బహుమతి .... మెల్లని నీ మూలుగు
ఆత్మీయుల ఏడుపు తోడుగా నిలవాలనే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందంటారు, బహుశా అదే మీ భావన కావచ్చు, చిన్ని కవితల్లో జీవితాన్ని చూపిస్తారు అభినందనలు. సర్, మీకు నా దీపావళి శుభాకాంక్షలు.
ఆత్మీయుల ఏడుపు తోడుగా నిలవాలనే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందంటారు, బహుశా అదే మీ భావన కావచ్చు,
ReplyDeleteచిన్ని కవితల్లో జీవితాన్ని చూపిస్తారు అభినందనలు.
సర్, మీకు నా దీపావళి శుభాకాంక్షలు.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు, మీకు, మీ సన్నిహితులందరికీ నా దీపావళి శుభాకాంక్షలు.
Delete